అమృత గుళికలు
జీవితంలొ గడచిన ఆనంద క్షణాలని అప్పుడప్పుడు ఙాపకం చేసుకుంటుండాలి
పేజీలు
హోమ్
భక్తి
24, జనవరి 2010, ఆదివారం
లేదు -రాదు
అలలకి అలుపు లేదు
శిలలకి చూపు లేదు
కలలకి రూపు లేదు
ఊహలకి అంతం లేదు
మౌనానికి భాష లేదు
ప్రేమకి చావు లేదు
నాకు పని లేదు
నీకు పని రాదు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)