ఈ పాట వింటే గుర్తుకు వచ్చే తెలుగు పాట చెప్పక్కర్లేదనుకుంట :
22, ఆగస్టు 2012, బుధవారం
తిరు తిరు గణనాథ ది ది ది తై ||
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద
ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై....
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస
మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని..ఆ ఆ ఆ
చెవులారా వింటూనే ఎంత పాటమైనా
ఈసీ గా తలకెక్కే ఐ క్యూ నివ్వూ
కనులారా చదివింది ఒకసారే అయినా
కళ్ళోనూ మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు
ఒక్కొక్క దానికి ఒక్కొ మార్కు పడనివ్వు
ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
తల స్నానం చేయకుండా పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దేయి బంగారు
పేపర్ లో ఫోటో రాంకులెవరడిగారు
పాసు మార్కులిచ్చీ నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద
ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై....
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస
మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని..ఆ ఆ ఆ
చెవులారా వింటూనే ఎంత పాటమైనా
ఈసీ గా తలకెక్కే ఐ క్యూ నివ్వూ
కనులారా చదివింది ఒకసారే అయినా
కళ్ళోనూ మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు
ఒక్కొక్క దానికి ఒక్కొ మార్కు పడనివ్వు
ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
తల స్నానం చేయకుండా పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దేయి బంగారు
పేపర్ లో ఫోటో రాంకులెవరడిగారు
పాసు మార్కులిచ్చీ నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు గణనాద ది ది ది తై
9, ఆగస్టు 2012, గురువారం
25, ఏప్రిల్ 2012, బుధవారం
గణేశ పంచరత్న స్తోత్రం
ముదాకరాత్తమోదకం , సదా విముక్తి సాధకం
కళాధరావతం సకం, విలాసిలోక రక్షకం|
అనాయకైక నాయకం, వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం, నమామి తం వినాయకం||
నతేతరాతిభీకరం, నవోదితార్క భాస్వరం
సమత్సురారి నిర్జరం, నతాదికాపదుద్దరం
సురేశ్వరం నిదీశ్వరమ్ గజేశ్వరం,గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరన్తరం||
సమస్తలోక శంకరం, నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం,వరేభవక్త్ర మక్షరం|
క్రపాకరం, క్షమాకరం, ముదాకరం, యశస్కరం,
మనస్కరం, నమస్కృతాం, నమస్కరోమి భాస్వరం||
అకించనార్తి మార్జనం, చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం, సురారిగర్వ చర్వణం |
ప్రపంచనాశభీషణం, ధనంజయాది భూషణం
కపోలదాన వారణం భజే పురాణ వారణం ||
నితాన్తకాంత, ధన్తకాన్తి, మన్తకాంత, కాత్మజం
అచిన్థ్యరూప మంతహీన మంతరాయ కృంతనం |
హృదంతరే నిరన్తరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవతం విచింతయామి సంతతం||
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరం |
ఆరోగాతామదోశతాం సుసాహితీం సుపుత్రతాం,
సమాహితాయురష్ట భూతిమభ్యుపైతి సోచిరాత్ ||
సరస్వతి ప్రార్థన
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||
మృత్యుంజయ ప్రార్థన
మృత్యుం జయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)